మీ శ్రేయోభిలాషి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
లింకులు
పంక్తి 20:
| budget =
}}
'''మీ శ్రేయోభిలాషి''' రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు నటించిన స్పూర్తివంతమైన సినిమా. ఆత్మ హత్యల నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది.
ప్రకృతిలో ఏ జీవి [[ఆత్మహత్య]] చేసుకోదు ఒక్క మనిషి తప్ప.. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఆత్మహత్య పరిష్కారం కాదు. చచ్చే దాకా బ్రతకాలి అని సందేశంతో నిర్మితమైన చిత్రం '''మీ శ్రేయోభిలాషి'''.. బ్రతకుబ్రతుకు మీద మమకారం పెంచుతుందీపెంచుకోమని చెబుతుందీ చిత్రం. ఆత్మహత్యలకు పాల్పడున్నది ఎక్కువగా మధ్యతరగతి వాళ్లే.. అందుకే మధ్య తరగతి పాత్రలతో రూపొందిందీ కథ..
== చిత్రకథ ==
మూడుకోట్ల బడ్జెట్‌ అనుకున్న ''నాశనం'' సినిమా ఆరు కోట్లయినా పూర్తి కాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక సినిమా నిర్మాత ([[విజయ నరేష్|నరేష్]]), తమ ప్రేమని పెద్దలు ఇష్టపడరు కాబట్టి చావొక్కటే తమకు శరణ్యమనుకున్న ప్రేమజంట, వృద్ధాప్యంలో కొడుకుల ఆదరణ కరువై జీవితానికి ముగింపు పలకాలనుకున్న ముసలిజంటముసలి జంట, చీటీల పేరుతో ప్రజల్ని మోసం చేసి ఆఖరికి ఆ చీటీల చిట్టామెడకి చుట్టుకోవడంతో చావు వైపు అడుగులు వేసిన ఓ చీటీల వ్యాపారి ([[కృష్ణ భగవాన్]]), అదనపు కట్నం తీసుకురాలేదని అనుక్షణం వేధించే అత్త, భర్త నుంచి పారిపోవడానికి ఓ ఇల్లాలి ఆరాటం, సంగీతం పట్ల ఉన్న ఆసక్తితో టెన్త్‌ పరీక్ష ఫెయిలయిన ఓ పదిహేనేళ్ళ కుర్రాడు, సముద్రమంతా సారా అయితే బావుండునని భావించి పెళ్ళాం పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వారి ఛీత్కారాలకు గురైన బస్సు డ్రైవర్‌ ([[రఘు బాబు]]), రోగంతో ప్రతిక్షణం చచ్చేబదులు ఒకేసారి చస్తే బావుంటుందనుకున్న ఓ రోగి ([[చిన్నా]]) ఆఖరికి శ్రేయోభిలాషి ([[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]])- అంతా ఆత్మహత్యను ఆశ్రయించిన వాళ్ళే. విడివిడిగా బాగా ఆలోచించి చూస్తే, వీరి సమస్యలు ఏమంత పెద్దవి కావు. వారి సమస్యలు వారికి పెద్ద పర్వతాల్లా కనిపిస్తాయి. అందరి లక్ష్యం మరణం ఒక్కటే కాబట్టి, అది సహజ చావుగా ఉండాలని యాక్సిడెంట్‌లాగా ఉండాలని శ్రేయోభిలాషి సలహా మేరకు బస్సులో శ్రీశైలం బయలుదేరతారు. ఆరుగంటల ప్రయాణంలో జరిగిన కొన్ని సంఘటనలు మరణం పరిష్కారం కాదని తెలుసుకోవడంతో ముగుస్తుంది.
== చిత్రప్రత్యేకత ==
ఈ చిత్ర కథ రొటీన్ కథ కాదు. గ్లామర్ ఉన్న నాయకుడు, నాయకి, డ్యూయెట్లు, ఫైట్లు లేవు..
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మీ_శ్రేయోభిలాషి" నుండి వెలికితీశారు