సాలూరు కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox person
 
| name = సాలూరి కోటేశ్వరరావు
| alias = కోటి
| genre = సినిమా సంగీతం
| occupation = [[సంగీత దర్శకుడు]]
| years_active = 1983-ప్రస్తుతం
| background=non_performing_personnel
| father = [[సాలూరి రాజేశ్వరరావు]]
| mother = రాజేశ్వరీ దేవి
}}
 
'''సాలూరి కోటేశ్వరరావు''' ('''కోటి'''గా సుపరిచితం) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి [[సాలూరి రాజేశ్వరరావు]] కూడా ప్రముఖ సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] వద్ద సహాయకుడిగా పని చేశాడు. తరువాత ఈయన మరియు మరో సంగీత దర్శకుడు [[టి.వి. రాజు]] కొడుకైన [[రాజ్]] జంటగా [[రాజ్ - కోటి]] పేరుతో సంగీత దర్శకత్వం వహించేవారు. కొద్ది కాలానికి ఇద్దరూ విడిపోయినా కోటి ఒక్కడే సంగీతం సమకూర్చి తనదైన శైలిని ఏర్పరుచుకున్నాడు. <ref name=telugufilmnagar>{{cite web|title=సాలూరి కోటి|url=http://thetelugufilmnagar.com/celebs/koti/|website=telugufilmnagar.com|accessdate=14 August 2016}}</ref>