చిన్నా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==సినిమా==
అతని మొదటి సినిమా [[మధురా నగరిలో]]. ప్రముఖ కథానాయకుడు [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]] కూడా ఇదే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. 1989లో [[రాం గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది.
=== పాక్షిక జాబితా===
# [[మధురా నగరిలో]]
"https://te.wikipedia.org/wiki/చిన్నా" నుండి వెలికితీశారు