చిన్నా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
చిన్నా అసలు పేరు ఆరుగుంట జితేంద్ర రెడ్డి. అతని తల్లిదండ్రులు రామచంద్రా రెడ్డి, రాజేశ్వరి. వారి స్వస్థలం నెల్లూరు. చిన్నాకు మౌనిక, భావన అనే ఇద్దరు కూతుర్లున్నారు. <ref name=nettv4u.com>{{cite web|title=చిన్నా జీవిత విశేషాలు|url=http://www.nettv4u.com/celebrity/telugu/dialogs/chinna|website=nettv4u.com|accessdate=14 August 2016}}</ref>
 
==నటన==
==సినిమా==
అతని మొదటి సినిమా [[మధురా నగరిలో]]. ప్రముఖ కథానాయకుడు [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]] కూడా ఇదే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. 1989లో [[రాం గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది. 1993 లో వచ్చిన అల్లరి పిల్ల సినిమాకు గాను చిన్నాకు వంశీ బర్కిలీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
 
ప్రస్తుతం కొన్ని టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు.
=== పాక్షిక జాబితా===
# [[మధురా నగరిలో]]
"https://te.wikipedia.org/wiki/చిన్నా" నుండి వెలికితీశారు