పరువు హత్యలు: కూర్పుల మధ్య తేడాలు

+కారంచేడు ఘటన లింకు
+చుండూరు ఘటన లింకు
పంక్తి 22:
<big>ఆ ఊరు అలా ఎందుకు</big> :
 
వన్నియార్ అమ్మాయిలు దళితులనే ఎందుకు చేసుకుంటున్నారో అక్కడి పెద్దలకు ఆందోళన కలిగించింది. తమ కులం జాతి వర్ణ సంకరణం అవడం వాళ్లకు నచ్చలేదు దానికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి ఆముగింపు దివ్య , ఇలవరసన్ పెళ్ళితో పరాకాస్టకు చేరింది. ఒక పెద్ద దాడికి పునాదులు వేసారు ఒక పెద్ద ఉత్పాతం కలిగించి అయినా ప్రేమ పెళ్లిళ్లకు అడ్డు కట్ట వేయాలనుకున్నారు . ఇది ఇరవై ఏళ్ళుగా నలుగుతున్న వైరం . ఆ వైరానికి అడ్డుకట్ట వేసింది అక్కడ ఉన్న పార్టీ . అలా 1987 లో చిన్నతంబి అనే ఒక దళితుడు వన్నియార్ కులం అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుంటే వాళ్ళను విడదీయాలని ఎన్నో గొడవలు చేస్తే అక్కడ ఉన్న పార్టీ జోక్యం చేసుకొని వాళ్ళకు రక్షణ ఇచ్చిన విష్యం ఇప్పటికీ చెప్పు కుంటారు. ఇవ్వాళ అప్పు - బాలన్ నడిపిన రాజకీయాలు వాళ్ళు ఇచ్చిన ఆత్మా గౌరవ స్ఫూర్తి లేదక్కడ. కులం జడలు విప్పి కులసంగాలు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్ల సీట్ల రాజకీయం లో తాకట్టు పెట్ట బడుతోంది .ఏ లక్ష్యం కోసం అప్పు బాలన్ స్మారక స్థూపం కట్టారో ఆ స్థూపం సాక్షిగా మీటింగ్ జరిపి వందల దళిత కుటుంబాలను అగ్గి పాలు జేశారు. ‘అమరులు ‘అప్పు - బాలన్'లు ఉంటె మా మీద ఇలా దాడులు జరిగేవా' అనే మాటలు నిజ నిర్దారణ సమయం లో వినిపించడం యాదృచ్చికం కాదు. వాళ్ళను తలచుకోవడం అంటే గతించిన ఒక శకాన్ని ముందేసుకోవడం. ఒక మానవీయ విలువల కోసం వాళ్ళు చేసిన ఒక ప్రతిఘటన పోరాటం, ఒక స్ఫూర్తి , ఒక భరోసా , ఒక ఆలంబన. మాకు ఏమన్నా జరిగితే మాకు ‘వాళ్ళు' ఉన్నారు అనే స్థైర్యం. ఇప్పుడు అక్కడ మనువు నగ్నంగా నర్తిస్తున్నాడు విషపు నాగుల కోరలు బుస కొడుతున్నాయి. రాష్ట్రం లో పాలక వర్గం మారినప్పుడల్లా హింస ఒక కులం నుండి మరో కులానికి మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని [[చుండూరు ఘటన|చుండూరు]], [[కారంచేడు ఘటన|కారంచేడు]], లక్షిమ్ పేట ఉదంతం ద్వారా కమ్మలు, కాపులు, రెడ్లు పాలక వర్గంగా ఉన్నప్పుడు జరిగిన జరుగుతోన్న హింసను చూస్తున్నాం. విచారం ఏంటంటే ఇక్కడ ఎవడు ఏలుబాటులో ఉన్నా బలయ్యేది దళితుడే. అది భూమి కోసం. కులం, రాజకీయం, ప్రేమ - ఏమన్నా కానీయండి బలయ్యేది కేవలం దళితుడే. ఒక దగ్గర దళితులు భూమి అడిగితే చంపారు , ప్రేమిస్తే చంపారు, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడితే నరికి చంపారు. ఇక్కడ చావు ఒక సర్వనామం . తమిళనాడు లో దళితుల మీద దాడులు కొత్త కాదు కీలవెన్మని(1968) లో కూలీ పెంచమని పోరాటం చేసిన 44 మందిని సజీవ దహనం చేసిన నెత్తుటితడి సాక్షిగా, చుండూరు, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, తిమ్మ సముద్రం నుండి వేంపెంట దాకా నిన్న గాక మిన్న నెత్తుటి తడి ఆరని లక్షింపేట దాకా వందలు వేలు కుల దాష్టీకానికి బలి అవుతూనే ఉన్నారు. అందులో ఈ ప్రేమ వివాహం ఒక చిన్న సంఘటన మాత్రమే.
 
<big>దివ్య ఎందుకు వదిలింది</big> :
"https://te.wikipedia.org/wiki/పరువు_హత్యలు" నుండి వెలికితీశారు