"పురావస్తు శాస్త్రం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(లింకులు)
[[పురావస్తు శాస్త్రం]] అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, [[శాసనం|శాసనాలు]], నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు.
 
పురావస్తు శాస్త్రంలో [[రేడియో కార్బన్రేడియోకార్బన్ డేటింగ్]] అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1931230" నుండి వెలికితీశారు