పద్మవ్యూహం (యుద్ధ వ్యూహం): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|250px|thumb|చక్రవ్యూహ వ్యూహ వలయ రచన పద్మవ్యూహం లేదా చక్రవ...
(తేడా లేదు)

22:41, 7 అక్టోబరు 2007 నాటి కూర్పు

పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం ఏడు వలయాలలొ కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. చక్రవ్యూహాన్ని మహాభారత కురుక్షేత్రయుద్ధంలొ పాండవులను సంహరించడానికి పన్నగా అందులొ అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.

చక్రవ్యూహ వ్యూహ వలయ రచన