కదిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
|literacy=59.29|literacy_male=71.88|literacy_female=46.26|pincode = 515591}}
 
'''కదిరి''' : [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.8494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకా గా ఉండేది. కదిరి మల్లెపూలకు మరియు కనకాంబరాలు (కుంకుమ పూలు)కు ప్రసిద్దిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర మరియు కర్ణాటక నందు విరివిగా అమ్మబడుతుంది.
కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.
 
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు