గృహలక్ష్మి స్వర్ణకంకణము: కూర్పుల మధ్య తేడాలు

చి ఈ పేజీకి సంబంధించిన విషయంపై లక్ష్మీదేవి వ్యాసం చేర్చడమయింది.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు [[కె. ఎన్. కేసరి|కె.యన్. కేసరి]] స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924లో1924 లో [[గృహలక్ష్మి మాసపత్రిక]] స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది.
స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు
*[[కనుపర్తి వరలక్ష్మమ్మ]] (1934)