"మల్లీశ్వరి" కూర్పుల మధ్య తేడాలు

→‎పాటలు: పురందర దాసు లింకు సవరణ
(→‎పాటలు: పురందర దాసు లింకు సవరణ)
ఈ చిత్రంలో పాటలు అన్నీ విశేషంగా జనాదరణ పొందాయి. ఒక సంప్రదాయ గానం, మరొక పురందరదాసు కీర్తన (గణేశ ప్రార్థన) తప్పించి మిగిలినవన్నీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రచనలే. మొత్తం పాటల స్వరకల్పనకు ఆరు నెలల కాలం పట్టింది. రాజేశ్వర రావు ఎన్నో రిహార్సల్స్ నిర్వహించారు. [[అద్దేపల్లి రామారావు]] ఆర్కెస్ట్రా నిర్వహించాడు.
 
* లంబోదర లకుమికరా - [[పురంధరపురందర దాసు]] కీర్తన
* కోతీ బావకు పెళ్ళంట, కోవెల తోట విడిదంట -
* [[పిలచిన బిగువటరా|పిలచిన బిగువటరా ఔరౌరా]] - భానుమతి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1931434" నుండి వెలికితీశారు