రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
 
== పేరువెనుక చరిత్ర ==
త్రేతాయుగంలో [[శ్రీరామచంద్రుడు]] వనవాసం చేస్తున్న సమయంలో [[అయోధ్య]] నుంచి నడిచివస్తూ [[భద్రాచలం]] వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత [[హైదరాబాద్‌]] సమీపంలో ఉండగా, రెండో మజిలీ [[తూర్పుగోదావరి జిల్లాలోజిల్లా]]లో కాకినాడకు[[కాకినాడ]]కు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా [[రామచంద్రపురం]] పేరుతో ప్రసిద్ధికెక్కాయి.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==