చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం==
[[File:Bajana at Hyd book fair.JPG|thumb|right|చిరుతల బజన]]
 
'''చిరుతల రామాయణం''' [[తెలంగాణా]] ప్రాంతంలో చాలా వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా [[కరీంనగర్ జిల్లా]]లో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని తిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/చిరుతల_రామాయణం" నుండి వెలికితీశారు