షారుఖ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

"Shah Rukh Khan" పేజీని అనువదించి సృష్టించారు
"Shah Rukh Khan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
 
ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] లోని [[కోల్‌కత నైట్ రైడర్స్]] టీంకు సహ యజమానిగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ టీవీ షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు చేస్తున్నందున మీడియా ఆయనను "బ్రాండ్ ఎస్.ఆర్.కె"గా వ్యవహరిస్తుంటుంది. అనారోగ్యాల అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు ఆయన దాతృత్వం చెప్పుకోదగ్గది. పిల్లల చదువు ఆవశ్యకతా ప్రచారంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 2011లో  యునెస్కో పిరమిడ్ కాచ్ మర్నీ పురస్కారంతో గౌరవించింది.  ప్రభావవంతమైన భారతీయునిగా ఎన్నో పత్రికల చిట్టాల్లో ఎన్నోసార్లు ఉన్నారు షారుఖ్. 2008లో న్యూస్ వీక్ పత్రిక ప్రపంచంలోని 50 అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయనను ప్రస్తావించింది.<ref name="newsweek" />
 
== తొలినాళ్ళ జీవితం, కుటుంబం ==
[[దస్త్రం:Shahrukh_Khan_and_Gauri_at_'The_Outsider'_launch_party.jpg|alt=Shah Rukh Khan standing beside his wife Gauri at a party in 2012|కుడి|thumb|2012లోని ఒక పార్టీలో భార్య గౌరి ఖాన్ తో షారుఖ్]]
 
== ఫుట్ నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/షారుఖ్_ఖాన్" నుండి వెలికితీశారు