ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
 
=== యూరోపియన్ ప్రభావం ===
19వ శతాబ్దంలో జరిగిన [[:en:Anglo-Afghan wars|ఆంగ్లో ఆప్ఘన్ యుద్ధాల]] (1839–42, 1878–80, 1919లలో జరిగినవి) [[:en:Barakzai|బారక్జాయి వంశం]] అధికారంలోకి వచ్చింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్ వ్వహారాలలో బ్రిటిష్ వారి పెత్తనం కొంతకాలం సాగింది. 1919లో1919 లో అమానుల్లా ఖాన్ అధికారంలోకి వచ్చిన తరువాతనే తన విదేశీ వ్యవహారాలలో ఆఫ్ఘనిస్తాన్ తిరిగి స్వతంత్రత సాధించుకొంది. ([[:en:The Great Game|గ్రేట్ గేమ్ వ్యాసం]] చూడండి). బ్రిటిష్‌వారి జోక్యం ఉన్న సమయయంలో [[:en:Durand Line|డురాండ్ రేఖ]] వెంబడి పష్టూన్ తెగల అధికారం విభజింపబడింది. దీని వలన బ్రిటిష్, ఆఫ్ఘన్ వ్యవహారాలలో చాలా ఇబ్బందులు వచ్చాయి. 1933, 1973 మధ్యకాలంలో [[:en:Mohammed Zahir Shah|జాహిర్ షా]] రాజ్యం కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.
 
1973లో జాహిర్ షా బావమరిది [[:en:Sardar Mohammed Daoud|సర్దార్ దావూద్ ఖాన్]] రాజ్యాన్ని చేజిక్కించుకొన్నాడు. అనంతరం 1978లో దావూద్ ఖాన్‌ను, అతని పూర్తి పరివారాన్ని హతం చేసి [[:en:People's Democratic Party of Afghanistan|ఆఫ్ఘన్ కమ్యూనిస్టులు]] అధికారాన్ని తమ హస్తగతం చేసుకొన్నారు. ఈ తిరుగుబాటును [[:en:Khalq|'ఖల్క్' లేదా 'మహా సౌర్ విప్లవం']] అంటారు.
 
=== సోవియట్ ఆక్రమణ, అంతర్యుద్ధం ===
[[దస్త్రం:Evstafiev-afghan-apc-passes-russian.jpg|thumb|right|200px|1988లో సోవియట్ సేనల తిరోగమనం ఫొటో - ఫొటో - [[:en:Mikhail Evstafiev|మిఖైల్ ఎవస్టాఫీవ్]]]]
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు