ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
=== హొతాకీ రాజ వంశం ===
1709 లో [[:en:Mir Wais Hotak|మీర్ వాయిస్ హోతాక్]] అనే స్థానిక (పష్టూన్)నాయకుడు [[:en:Gurgin Khan|గుర్గిన్ ఖాన్]] అనే [[:en:Kandahar Province|కాందహార్]] పర్షియన్ గవర్నరును ఓడించి, చంపి 1715 వరకు పాలించాడు. (పర్షియనులు స్థానికులను [[సున్నీముస్లిం|సున్నీ]] మార్గం నుండి [[:en:Shia|షియా]] మార్గానికి మారుస్తున్నారు). 1715లో అతని కొడుకు [[:en:Mir Mahmud Hotaki|మీర్ మహ్మూద్ హొతాకీ]] రాజయ్యాడు. అతను 1722లో1722 లో తన సైన్యంతో ఇరాన్‌పై దండెత్తి [[:en:Isfahan|ఇస్ఫహాన్]] నగరాన్ని కొల్లగొట్టి తానే [[:en:Shah of Persia|పర్షియా రాజునని]] ప్రకటించుకొన్నాడు. ఆ సమయంలో వేలాది ఇస్ఫహాన్ వాసులు (3 వేలమంది పైగా మతగురువులు, పండితులు, రాజ వంశీకులు) సంహరించబడ్డారు. తరువాత పర్షియాకు చెందిన [[:en:Nadir Shah|నాదిర్ షా]] హొతాకీ వంశాన్ని అంతం చేసి తిరిగి పర్షియా పాలన చేజిక్కించుకొన్నాడు.<ref>[http://www.iranica.com/newsite/articles/v2f8/v2f8a024.html "Ašraf <u>Gh</u>ilzai"] by Prof. D. Balland, ''Encyclopaedia Iranica'' Online Edition 2006.</ref><ref>[http://www.britannica.com/eb/article-21394/Afghanistan "The Hotakis"] in "Afghanistan", ''Encyclopaedia Britannica''.</ref>
 
=== దుర్రానీ సామ్రాజ్యం ===
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు