ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
1738 లో నాదిర్ షా తన సైన్యంతో (ఇందులో పష్టూన్ జాతి [[:en:Abdali|అబ్దాలీ తెగ]]కు చెందిన 4వేల సైనికులు కూడా ఉన్నారు) దండెత్తి కాందహార్‌ను, ఆ తరువాత ఘజని, కాబూల్, లాహోర్‌లను ఆక్రమించాడు.<ref name="DurraniDynasty">[http://www.britannica.com/eb/article-21396/Afghanistan "The Durranti dynasty"] in "Afghanistan", ''Encyclopaedia Britannica''.</ref> జూన్ 19, 1747న నాదిర్‌షా (బహుశా అతని మేనల్లుడు [[:en:Adil Shah|ఆదిల్ షా]] చేతిలో) హతమయ్యాడు. అబ్దాలీ తెగకు చెందిన నాదిర్ షా అనుచరుడు [[:en:Ahmad Shah Abdali|అహమద్ షా అబ్దాలీ]] కాందహార్‌లో నిర్వహించిన నాయకత్వం ఎన్నికలో అహమ్మద్ షా అబ్దాలీ వారి రాజుగా ఎన్నుకొనబడ్డాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌గా పిలువబడే దేశం అహమద్ షా అబ్దాలీ ఏర్పరచినదనే చెప్పవచ్చును.<ref name="CIA"/><ref name="Britannica">[http://www.britannica.com/eb/article-9004137/Ahmad-Shah-Durrani?source=YNFAF "Ahmad Shah Durrani"], ''Encyclopaedia Britannica''.</ref>
<ref>[http://www.zharov.com/dupree/chapter16.html The South], chapter 16 of Nancy Hatch Dupree, ''An Historical Guide To Afghanistan''.</ref>
పట్టాభిషేకం తరువాత అతను తన వంశం పేరు 'దుర్రానీ' (పర్షియన్ భాషలో 'దర్' అనగా ముత్యం)గా మార్చుకొన్నాడు.<ref name="DurraniDynasty"/> 1751నాటికి1751 నాటికి అహమద్ షా దుర్రానీ, అతని ఆఫ్ఘన్ సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అనబడే భాగాన్ని అంతటినీ జయించారు. ఇంకా పాకిస్తాన్‌ను, ఇరాన్ లోని ఖొరాసాన్, కోహిస్తాన్‌లను, భారతదేశంలోని [[ఢిల్లీ]]ని కూడా జయించారు.<ref name="MECW"/> అక్టోబరు 1772 లో అహమ్మద్ షా రాజ కార్యాలనుండి విరమించి తన శేష జీవిత కాలం కాందహార్‌లో విశ్రాంతి తీసుకొన్నాడు. అతని కొడుకు. [[:en:Timur Shah urrani|తైమూర్ షా దుర్రానీ]] రాజధానిని కాందహార్ నుండి కాబూల్‌కు మార్చాడు. 1793లో తైమూర్ మరణానంతరం అతని కొడుకు [[:en:Zaman Shah Durrani|జమాన్ షా దుర్రానీ]] రాజయ్యాడు.
 
=== యూరోపియన్ ప్రభావం ===
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు