ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 239:
 
=== శరణార్ధులు ===
1979లో1979 లో జరిగిన [[:en:Soviet invasion of Afghanistan|సోవియట్ ఆక్రమణ]] మొదలు 1992 వరకు జరిగిన వివిధ యుద్ధాల కారణంగా 60 లక్షలు (6,000,000) పైగా ఆఫ్ఘనులు శరణార్ధులై పాకిస్తాన్, ఇరాన్ వంటి పొరుగుదదేశాలకు వలస పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శరణార్ధులు ఆఫ్ఘనిస్తాన్‌నుండి వెళ్ళినవారే. 1996లో తాలిబాన్ అధికారం చేజిక్కించుకొన్న తరువాత కూడా వేలలో జనులు తరలిపోయారు.<ref>[http://web.archive.org/web/20030711014619/http://web.amnesty.org/library/Index/engASA110161999 Refugees from Afghanistan: The world's largest single refugee group - Amnesty International]</ref> 2002 తరువాత 40 లక్షలు పైగా శరణార్ధులు స్వదేశానికి తిరిగి వచ్చారు.<ref>[http://www.coe-dmha.org/Afghanistan/Afg04062007.htm Aid Agencies Providing Humanitarian Assistance for Afghan Refugees]</ref>
 
2007 ఏప్రిల్ తరువాత ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలోని లక్షపైగా శరణార్ధులను బలవంతంగా వెనుకకు పంపించింది. పాకిస్తాన్ కూడా ఈ దిశలో చర్యలు చేపట్టి, తమ దేశంలో ఉన్న 24 లక్షలమంది శరణార్ధులు 2009కల్లా తిరిగి వెళ్ళాలని చెప్పింది.<ref>[http://www.worldpoliticsreview.com/article.aspx?id=834 Iranian Deportations Raise Fears of Humanitarian Crisis in Afghanistan]</ref> అలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ వ్యవస్థ బాగా దెబ్బ తింటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.<ref>[http://www.csmonitor.com/2007/0214/p06s02-wosc.html To root out Taliban, Pakistan to expel 2.4 million Afghans]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు