ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
చారిత్రికంగా ఆఫ్ఘన్ రాజకీయాలలో అధికారంకోసం తగవులు, గూడుపుఠాణీలు, తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. రాజరికం, మతవాదపాలన, కమ్యూనిజం, ప్రజా ప్రభుత్వం - ఇలా ఎన్నో విధానాలు మారాయి. 2003 లో జరిగిన [[:en:2003 Loya jirga|లోయా జిర్గా]] ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ [[:en:Islamic republic|ఇస్లామిక్ రిపబ్లిక్‌గా]] ప్రకటించబడింది. [[దస్త్రం:George W. Bush on a lunch break with Afghan politicians in Kabul.jpg|thumb|right|260px| [[:en:President of Afghanistan|ఆఫ్ఘన్ ప్రెసిడెంట్]] హమీద్ కర్జాయి, అతిధి పర్యటనలో ఉన్న [[:en:U.S. President|అమెరికా ప్రెసిడెంట్]] [[:en:George W. Bush|జార్జి బుష్]]‌లతో మార్చి 1, 2006న విందులో పాల్గొన్న ఆఫ్ఘన్ రాజకీయ నాయకులు.]]
 
ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ [[:en:Hamid Karzai|హమీద్ కర్జాయి]] అక్టోబర్ 2004లో2004 లో ఎన్నికయ్యాడు. ప్రస్తుత [[:en:National Assembly of Afghanistan|పార్లమెంట్]] 2005 ఎన్నికల ద్వారా ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది). ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాధికారి [[:en:Abdul Salam Azimi|అబ్దుల్ సలామ్ అజీమీ]] ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.<ref>[http://www.e-ariana.com/ariana/eariana.nsf/allDocs/E78CB0C74F5E7142872571C90048D8BD?OpenDocument ] - New Supreme Court Could Mark Genuine Departure - [[August 13]], 2006</ref>
 
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 60,000 మంది పోలీసు ఆఫీసరులు ఉన్నారు. ఈ సంఖ్యను 80,000 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికుల విస్తృతమైన పాత్ర, విదేశీ సేనల ఉనికి, సామాజిక అస్తవ్యస్తల వలన చట్టం అమలు చాలా క్లిష్టతరమౌతున్నది.
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు