కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ భౌగోళికం: clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
చి clean up, replaced: .. → . (9), , → ,, . → . (2) using AWB
పంక్తి 92:
}}
'''కానూరు''', [[కృష్ణా జిల్లా]], [[పెనమలూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 520 007., ఎస్.టీ.డీ.కోడ్ = 0866.
కానూరు ... ఆంద్ర ప్రదేశ్ లొ అథిపెద్ద పంచాయితి
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 106:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
బస్ 55, 55s, 2k , ప్రతి 10 నిమిషలుకు ఒక బస్ కలదు. ఆటొ కామయ్యథొపు నుండి - Rs.6/- రైల్వేస్టేషన్; విజయవాడ 13 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 136:
#అన్నె చిట్టిబాబు INDP past(CONG,COMMU)
==గ్రామ పంచాయితి==
#కానూరు ... ఆంద్ర ప్రదేశ్ లొ అథిపెద్ద పంచాయితి. కృష్ణా జిల్లాలో అత్యధిక ఓటర్లున్న గ్రామం ఇది. మొత్తం ఓటర్లు=30,999. దీనిలో పురుషుల సంఖ్య=15,748. స్త్రీల సంఖ్య=15,241.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీ తుమ్మల సోమయ్య [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
===కాలనీలు===
పంక్తి 144:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
*పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయము) కానూరు.[[File:Sri Sivalayam, Kanuru, Vijayawada..JPG|thumb|Sri Sivalayam, Kanuru, Vijayawada.]]
#మహాదేవపురం కాలనీ శివాలయం,కానూరు.
#శ్రీ రామాలయం,కానూరు.[[File:Sri Ramalayam Temple, Kanuru, Penamaluru Mandalam, Krishna District, Andhra Pradesh, INDIA..JPG|thumb|right|250px|శ్రీ రామాలయం]]
#శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం,కానూరు:- ఈ ఆలయంలో అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాలుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించెదరు. [3]
[[File:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swamy Temple, Kamnuru, Penamaluru Mandalamu, Krishna District Andhra Pradesh, INDIA..JPG|thumb|right|250px|శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గొపయ్య స్వామి దేవాలయం]]
[[File:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swami Temple, Kanuru, Yearly function on 16-03-2014..webm|right|thumb|ఉత్సవ దృశ్యములు]]
#5.శ్రీ సత్యభామా సమేత రాధా వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయo నిర్మించి 100 సంవత్సరాలకు పైగా అయినది. ఈ ఆలయ అబివృద్ధికి ప్రభుత్వం రు. 20 లక్షల నిధులు మంజూరు చేసినది. గ్రామస్తులు, దాతలు దీనిలో మూడవ వంతు నిధులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ, ఇద్దరు దాతలు రు. 4.17లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీ చిగురుపాటి జయరాం అను దాత ఒక్కరే రు. 6.66 లక్షలు విరాళంగా అందజేసినారు. ఈ ఆలయంలో కళ్యాణమండపం ఆధునీకరణకు, రాజగోపురం నిర్మాణానికీ, 2014,జూన్-7, శనివారం నాడు శంఖుస్థాపన చేసినారు. [4]&[5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
పంక్తి 162:
#లయ (హీరొఇన్ ఒక్కపుడు)
==కానూరు గ్రామ విశేషాలు:==
# తేదీ: 16-03-2014 న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవాలయం జాతర జరిగింది. వీడియో చూడండి. [https://commons.wikimedia.org/wiki/File:Sri_Lakshmi_Tirutamma_Sameta_Gopayya_Swami_Temple_Festival_on_16-03-2014..webm#]
# తేదీ: 08-04-2014 న కానూరు రామాలయము వద్ద శ్రీ సీతా రామ కళ్యాణ మహొత్సవములు జరిగినవి. వీడియో చూడండి.[[File:Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014..webm|thumb|Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.]] [https://commons.wikimedia.org/wiki/File:Sri_Seeta_Rama_Kalyanam,_Kanuru,_Vijayawada-7,_Dt_08-04-2014..webm#
# తేదీ: 17-09-2015 నుండి 27-09-15 వరకు [[వినాయకచవితి]] ఉత్సవములు పెదబావి సెంటరులో జరిగినవి ఫోటోలు చూడండి [[File:విఘ్నేశ్వరుడు, ఫెదబావి సెంటర్,కానూరు, విజయవాడ.-520007.JPG|thumb|విఘ్నేశ్వరుడు, ఫెదబావి సెంటర్,కానూరు, విజయవాడ.-520007]][[File:వినాయకుడు, పెదబావి సెంటర్, కానూరు, విజయవాడ,520 007.JPG|thumb|వినాయకుడు, పెదబావి సెంటర్, కానూరు, విజయవాడ,520 007]]
 
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు