గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , → , (3), . → . (3) using AWB
పంక్తి 16:
==గుడివాడ పట్టణ చరిత్ర==
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణ లో భాగంగా [[అశోకుడు]], కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధం లో గెలిచిన అశోక చక్రవర్తిని రాజు గా అంగీకరించారు.<ref>[http://livegudivada.blogspot.in/2008/06/gudivada-history.html బ్లాగ్ స్పాట్ లో గుడివాడ చరిత్ర]</ref>
క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలం లో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై . కృష్ణాతీరం లో అశోకుని కాలానికి ఎన్నో [[ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు|బౌద్ధ కేంద్రాలు]] ప్రసిద్ధి చెందాయి. ఆ కాలం లో [[కృష్ణా నది]] కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే .
 
[[అమరావతి]], [[భట్టిప్రోలు]], [[నాగార్జునకొండ]], [[జగ్గయ్య పేట]], [[బోడపాడు]], [[చందోలు]] తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి . కృష్ణా నది తీరం లో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి ,మహా చైత్యాలు గా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబందించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, [[ఘంటసాల]], గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని ,ఆ నివేదికను [[పుణీ]] లో [[నార్ల]] వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.
==గుడివాడ పేరు వెనుక చరిత్ర==
[[File:Lotus pond.jpg|కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను|thumb|right|250px]]
పంక్తి 27:
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[హనుమాన్ జంక్షన్]], [[పెడన]], [[ఏలూరు]]
 
===సమీప మండలాలు===
పంక్తి 72:
* వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా కలదు.
* డాక్టర్ గురురాజు ప్రభుత్వ [[హొమియోపతీ]] వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశం లో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
* గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు , బాబు సిద్ధార్ధ మొదగునవి
==గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
పంక్తి 268:
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు