బుక్కపట్నం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి clean up, replaced: .. → . (7) using AWB
పంక్తి 18:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ప్రాథమిక పాఠశాల కలదు మరియు జిల్లా పరిషత్తు పాఠశాల కూడా కలదు..
ఇక్కడే సత్య సాయిబాబా వారు తన విధ్యాభ్యాసం చేసారు.
జిల్లాలో గల ఏకైక ప్రభుత్వ డైట్ కళాశాల బుక్కపట్నం లో నెలకొల్పడం ప్రత్యేకత..
RDT పాఠశాల కలదు.
ఇతర ప్రైవేటు పాఠశాలలు కలవు.
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
కొంతకాలం కిందట RTC బస్టాండ్ ఉండేది,ప్రస్తుతం లేదు...ముదిగుబ్బ,కదిరి బుక్కపట్నం మీదుగా రోడ్డు మార్గం కలదు...జామకం పల్లె మీదుగా పుట్టపర్తి కి మార్గం కలదు.
బుక్కపట్నం కు కొత్తచెరువు కి నిరంతరం రవాణా సౌకర్యాలు (బస్,ఆటో)అందుబాటులో ఉన్నాయి..
 
==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 35:
 
===రోడ్దు వసతి===
గ్రామానికి రెండు రోడ్డు మార్గాలు కలవు..
ఒకటి ఊరిలోకి కలదు..
రెండవది కొండ ప్రక్కన(బైపాస్) కలదు.
 
"https://te.wikipedia.org/wiki/బుక్కపట్నం" నుండి వెలికితీశారు