ఢిల్లీ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఢిల్లీ విశ్వవిద్యాలయం''' ('''University of Delhi''' - '''యూనివర్సిటీ అఫ్ ఢిల్ల...'
(తేడా లేదు)

21:43, 16 ఆగస్టు 2016 నాటి కూర్పు

ఢిల్లీ విశ్వవిద్యాలయం (University of Delhi - యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ) అనేది భారతదేశంలోని న్యూఢిల్లీ లో ఉన్న ఒక పబ్లిక్ సెంట్రల్ కాలేజియేట్ విశ్వవిద్యాలయం. ఇది బోధన మరియు పరిశోధనలో దాని అధిక ప్రమాణాలకు, అలాగే అత్యున్నత ప్రతిభ కల పండితుల ద్వారా బాగా గుర్తింపు పొందింది, ఇది దాని అధ్యాపక వర్గము నుంచి ఆకర్షిస్తుంది.