"వేములవాడ" కూర్పుల మధ్య తేడాలు

1,703 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
45.115.1.158 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1931197 ను రద్దు చేసారు - మూలాలు లేవు
(45.115.1.158 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1931197 ను రద్దు చేసారు - మూలాలు లేవు)
=== స్థలపురాణం ===
భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో [[శివలింగం]] దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.
 
1975 వ సంవత్సరంలో వేములవాడ దేవాలయం వారు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర మహత్యం అనుపుస్తకం రిలీజ్ చేసారు. అందులో నగరేశ్వరలయం గూర్చి తెలుసుకుందాం..............
బద్దిపోచమ్మ గుడికి ఎదురుగా పడమర దిశగా నగరేశ్వర ఆలయం కలదు. శ్రీ నగరేశ్వర స్వామీ లింగం అతిప్రచినమైనది అని ప్రతీతి శ్రీ రాజరాజేశ్వర స్వామి తో , బీమేశ్వర స్వామిలతో సమకలికమైనది. అరికేసరి శాసనం లో ఈ దేవాలయం గూడా పేర్కొనది . ఇప్పటికి ౧౨౦౦ సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయం సుప్రసిద్ధి గాంచినదని rతలంచవచ్చును
ఇక్కడనిత్యం దేవస్థానం వారి పూజారి అభిషేకం లు చేయుదురు. ప్రతి యాత్రికుడు బద్ది పోచమ్మను దర్శించిన పిదప నగరేశ్వరుని దర్శించుదురు. ఎక్కువగా వైశ్యులచే నగరేశ్వరుడు పూజించాబడువదని స్తానికుల కథనం.
 
=== ఆలయప్రత్యేకతలు ===
1,054

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1935754" నుండి వెలికితీశారు