బోరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: |timezone = → |timezone = భారత ప్రామాణిక కాలమానం using AWB
పంక్తి 92:
}}
'''బోరుపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 237., ఎస్.టి.డి కోడ్: 08645.
==గ్రామ చరిత్ర==
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
 
తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి..
==గ్రామములో రాజకీయాలు==
* ఈ గ్రామానికి చెందిన శ్రీ పొదిలి అప్పారావు, ఎం.ఎస్.సీ. చదివి ప్రస్తుతం హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన నానో-3 బయో ప్రాజెక్టుకు, మన దేశం నుండి ఎంపికైన ఒకే ఒక్కడు ఈయన. ప్రపంచ వ్యాప్తంగా 130 పరిశోధనలు రాగా, మూడింటిని ఎంపికచేయగా, వీటిలో ఈయన రూపొందించిన, "Bio-enginaaring of bio inspired, bio-polymers project" ఒకటి. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం ఏమనగా క్రిమి సంహారక మందులకు బదులు, జీవన ఎరువులు, జీవరసాయనాలను వినియోగించి, మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, తద్వారా పర్యావరణ కాలుష్యం నివారించటం. [3]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,420.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 715, స్త్రీల సంఖ్య 705, గ్రామంలో నివాస గృహాలు 370 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 269 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/బోరుపాలెం" నుండి వెలికితీశారు