హేమచంద్ర (జైన సన్యాసి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హేమచంద్ర''' ఒక బహుముఖ ప్రజ్ఞాశాలియైన [[జైన మతము|జైన]] సన్యాసి, మరియు కవి. ఆయన [[వ్యాకరణము]], [[తత్వశాస్త్రం]], [[ఛందస్సు]], [[చరిత్ర]] మొదలైన అనేక అంశాల మీద రచనలు చేశాడు. ఆయన కాలంలో మేధావిగా పరిగణించబడ్డాడు. ''కలికాల సర్వజ్ఞ'' అనే బిరుదు పొందాడు.
 
==బాల్య జీవితం==
హేమచంద్ర ప్రస్తుతం [[గుజరాత్]] రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో [[కార్తీక శుద్ధ పౌర్ణమి]] రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.<ref group=note>The dates of birth and death differs according to sources. He was initiated at age of 21.</ref><ref name="Joshi2005">{{cite book|author=Dinkar Joshi|title=Glimpses of Indian Culture|url=http://books.google.com/books?id=-fw-0iBvmMAC&pg=PA80|date=1 January 2005|publisher=Star Publications|isbn=978-81-7650-190-3|pages=79–80}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కవులు]]