కరుటూరి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
సూర్యారావు గొప్పదాత. [[రాయచూరు]]లో ఆసుపత్రి, త్రాగునీటి పధకాలు, రైతుల కోసం పురుగు మందుల పరీక్షాశాల, [[ఇథియోపియా]] లోని పల్లెలలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించాడు. [[తిరుమల తిరుపతి దేవస్థానము]]లో నిత్య అన్నదాన పధకానికి లక్షల రూపాయలు దానం చేశాడు. ప్రతి సంవత్సరము జనవరి 17వ తేదీన వేలాదిమంది ప్రజలకు ఉచిత వస్త్రదానము, భోజనము కల్పిస్తాడు.
 
సూర్యారావు [[జూన్ 3]], [[2011]] న బెంగళూరులో[[బెంగళూరు]]లో మరణించాడు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కరుటూరి_సూర్యారావు" నుండి వెలికితీశారు