కుకుర్బిటేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
==కుటుంబ లక్షణాలు==
* నులితీగెలతో ఎగబ్రాకే మొక్కలు.
* లఘు పత్రాలు, హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము.
* పత్రగ్రీవంలో ఏర్పడే ఏకలింగపుష్పాలు.
* అండకోశోపరిక, సౌష్టవయుత, పంచభాగయుత పుష్పాలు.
* ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తము.
* కేసరాలు 5, సంయోజకము, పరాగకోశాలు మెలితిరిగి 'S' ఆకారంలో ఉంటాయి.
* అండాశయము నిమ్నము, త్రిఫలదళయుతము, కుడ్య అండాన్యాసము.
* పెపో ఫలము.
 
==ముఖ్యమైన మొక్కలు==
"https://te.wikipedia.org/wiki/కుకుర్బిటేసి" నుండి వెలికితీశారు