సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత [[ఆస్కార్ వైల్డ్]] చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్‌వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నాడు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అంది పుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు.
==ప్రవాస భారతీయుల స్పందన==
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రథసారథిగా తెలుగుబిడ్డ[[తెలుగు]]బిడ్డ సత్య నాదెళ్ల ఎంపికకావడం తెలుగువారందరికీ గర్వకారణం అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి, తానా డిట్రాయిట్ మహాసభల కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల, తానా కార్యదర్శి సతీష్ వేమన హర్షం వ్యక్తం చేశారు.
 
[[మైక్రోసాఫ్ట్]] నూతన సీఈఓ ఎంపిక నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత [[బిల్ గేట్స్]] సత్య నాదెళ్ల సామర్థ్యం గురించి, దార్శనికత గురించీ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడికీ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటినుంచి సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలోని తెలుగువారందరికీ పరోక్షంగా చిరపరిచితులేనని వారు ప్రశంసించారు. సాంకేతిక ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సర్వర్ టూల్స్ నుంచి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న ఈ చారిత్రక దశలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్ సాంకేతిక నిపుణులకు మరింత ఆదర్శప్రాయునిగా నిలవగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశ
 
మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ ఎంపిక నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సత్య నాదెళ్ల సామర్థ్యం గురించి, దార్శనికత గురించీ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడికీ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటినుంచి సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలోని తెలుగువారందరికీ పరోక్షంగా చిరపరిచితులేనని వారు ప్రశంసించారు. సాంకేతిక ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సర్వర్ టూల్స్ నుంచి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న ఈ చారిత్రక దశలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్ సాంకేతిక నిపుణులకు మరింత ఆదర్శప్రాయునిగా నిలవగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశ
"https://te.wikipedia.org/wiki/సత్య_నాదెళ్ల" నుండి వెలికితీశారు