బొడ్డు బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
'''బొడ్డు బాపిరాజు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]] పట్టణానికి చెందిన కవి రచయిత. ఇతడు [[1912]]లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు బొడ్డు వేంకట వేంకటసుబ్బారాయుడు. ఇతడు [[గరికపాటి మల్లావధాని]] వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్యాలు, వ్యాకరణము అభ్యసించాడు.
==రచనలు==
# శ్రీ చందనాలు (ఖండకావ్యము)
# [[కలిక]]<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8072 భారతి మాసపత్రిక జనవరి 1938 సంచిక పేజీలు 88-89]</ref> (కథా సంపుటి)
# విపంచి (ఖండకావ్యము)
# కాత్యాయిని (బాల గేయసంపుటి)
# కాక విలాసము (పద్యకృతి)
===కథలు===
# ఆదెమ్మపిన్ని గేదె<ref>{{cite journal|last1=బొడ్డు బాపిరాజు|title=ఆదెమ్మ పిన్ని గేదె|journal=ఆంధ్ర వారపత్రిక|date=1955-10-05|pages=12-17|url=http://kathanilayam.com/story/pdf/18466|accessdate=3 May 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/బొడ్డు_బాపిరాజు" నుండి వెలికితీశారు