నందుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నపుడు వసుదేవుడి మరో భార్యయైన రోహిణి పుత్రుడైన బలరాముని కూడా నందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు. <ref name="Bhagwat Purana, 10th Canto">{{cite book | url=https://books.google.co.in/books?id=MYsJnhaeVuMC&pg=PA189&dq=king+nanda+krishna&hl=en&sa=X&ei=gmupVJuDOtCFuwTBooHADw&ved=0CBsQ6AEwAA#v=onepage&q=king%20nanda&f=false | title=A God Who Dances: Krishna for You | publisher=Torchlight Publishing | author=Carl Woodham | year=2011 | pages=95,99,103,104 | isbn=978-0981727363}}</ref>
 
నంద గోకులం చక్కని పాడి పశువులతో తులతూగుతుండేది. మొదట్లో నందుడికి శ్రీకృష్ణుడు మహా విష్ణువు అవతారం అని తెలియక కంసుడు పంపిన రాక్షసులు ఆయనకి కీడు తలపెట్టినప్పుడల్లా అతన్ని కాపాడమని మహా విష్ణువును ప్రార్థిస్తుండేవాడు. <ref name="gbbok2">{{cite book | url=http://books.google.co.in/books?id=htVhBAAAQBAJ&pg=PT79&dq=nanda+vasudeva&hl=en&sa=X&ei=yfZ9VKu0K4rhuQTrgILgBw&ved=0CCYQ6AEwAg#v=onepage&q=nanda%20vasudeva&f=false | title=Krsna, the Supreme Personality of Godhead- Chepter-5 | publisher=The Bhaktivedanta Book Trust | author=His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupad | isbn=978-9171495587}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నందుడు" నుండి వెలికితీశారు