ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
[[File:Anurag Kulkarni receiving 1st Prize from M. M. Keeravani and Padma Shri K. S. Chitra ji.png|thumb|Anurag Kulkarni receiving 1st Prize from ఎం ఎం కీరవాణి and Padma Shri K. S. Chitra ji]]
'''కోడూరి మరకతమణి కీరవాణి''' ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php తెలుగుసినిమా.కాం] లో కీరవాణి ఇంటర్వ్యూ</ref> తొలినాళ్లలో [[రాజమణి]], [[చక్రవర్తి]] వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ [[ఉషా కిరణ్ మూవీస్]] వారు 1989లో నిర్మించిన [[మనసు - మమత]] తెలుగు చిత్రం ద్వారా [[కీరవాణి|ఎం. ఎం. కీరవాణి]] తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. [[1997]] లో వచ్చిన [[అన్నమయ్య]] చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._కీరవాణి" నుండి వెలికితీశారు