వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
మాకినేని ప్రదీప్ గారికి,
మీ దయ వల్ల నేను ఇపుడు తెలుగులో వ్రాయగల్గుతున్నాను.
XP CD తో అది సాధ్యమైంది. ఐతే భాషల మధ్య మారటానికి
left Alt+Shift కొట్టవలసి వస్తోంది.మీరేమో esc తో ctrl+z
కొట్టాలంటున్నారు. ఏమైతేనేం సాధించాను.మీరు నాకు మెయిల్ కూడా పంపారు.
నాపట్ల చూపిన శ్రధ్ధకు సంతోషం. మీకు నా కృతజ్ఞతలు.--రవీంద్ర.
--రవీంద్ర(geddam babu).