1098 చైల్డ్ హెల్ప్ లైన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ప్రభూత్వ సంస్థ కాదు (NGO-Non government organisation) ద్వారా నడపబడుతుంది.ఇది టెలిఫొన్ హెల్ప్ లైన్ దుఃఖపడ్డ,శ్రమపడ్డ పిల్లల కొసం.ఇది ఇండియాలో మొట్టమొదటి 24 గంటల ఉచిత ఫొన్ సర్విసు పిల్లల కొరకు.ముంబై ఆదారంగా ఇల్లు లెని పిల్లలకు నివాసం కలిపిస్తుంది.ఎవరు అయితే చదువుకోవడంలెదో,చదువుకునే స్థితిలేని పేద పిల్లలకు ఈ సంస్థ చదువుని అందిస్తుంది.వీరు దాతల దగ్గర నుండి విరాళలను తీసుకొని ఆ డబ్బుని ఈ పిల్లలకు ఉపయొగిస్తుంది.చైల్డ్ హెల్ప్ లైన్ 1098.ఈ సంస్థ సుమారు సంవత్సరానికి 20లక్షల ఫొన్ కాల్స్ ని అందుకుంటుంది అందులో ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళు పనిచేసే చొటుదగ్గర నుండి రక్షింపబడారు.ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సున 4.35 మిలియన్ పిల్లలు పని చేస్తున్నారు.
<h1>చర్రిత</h1>
[[File:HN99~Worker 7xKidsWork.jpg|thumb|బాల కార్మికులు]]
మొట్టమొదట ఈ చైల్డ్ లైన్ని ఒక్క ప్రయోగ ప్రాజెక్ట్ గా జూన్ 1996 లో <b><i><u>జెరు బిలిమొరియా </b></i></u> స్థాపించారు.ఇయన టాటా ఇంస్టిట్యుయే ఆఫ్ సోషల్ సైన్సెస్