"ప్రాచీన శాస్త్ర గ్రంథాల జాబితా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
# [[కాలశాస్త్రం]] - ఈ శాస్త్రం కాలం , కాల విభజన , శుభ అశుభ కాలాలు వాటి అతిదేవతలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది.
# [[సాముద్రికశాస్త్రం]] - సముద్రునిచే చెప్పబడిన సాముద్రిక శాస్త్రం గా ప్రసిద్దిపొందింది. శ్రీ మహావిషువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపై ఉన్నశుభ ముద్రలను సముద్రుదు తెలిపాడు.తదుపరి నారద, మాండవ్య , వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబదినది.
# [[ధాతుశాస్త్రం]] - ఈ శస్త్రం లో సహజ , కృత్రిమ ధాతువుల గురించి 7 అధ్యాయనాలలో తెలియజేశారు.
# [[విషశాస్త్రం]] - ఈశాస్త్రం లో 32 రకాల విషాలు , వాటి గుణాలు, తయారీ, ప్రభవాలు, విరుగుళ్లు మొదలైన వాటి గురించి తెలియజేశారు.
# [[విషశాస్త్రం]]
# [[చిత్ర కర్మ శాస్త్రం]]
# [[మల్ల శాస్త్రం]]
81

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1938297" నుండి వెలికితీశారు