పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పెరు → పేరు (4) using AWB
పంక్తి 85:
 
చరిత్ర పరంగా ఉత్తర అమెరికాలో ఆర్ధికంగా ప్రత్తిపంటని దెబ్బతీసిన క్రిమి కీటకాలలో, కాయతొలుచు పురుగు ముఖ్యమైనది. అమెరికా వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క కాయ తొలుచు పురుగు నిర్మూలనా చర్యల వల్ల ఇప్పుడు ఈ పురుగు ఉత్తర అమెరికా నుండి దాదాపుగా నిర్మూలింపబడింది. దానితొబాటు, బి.టి. ప్రత్తి ప్రవేశం వల్ల, కాయతొలుచు పురుగు, గులాబి పురుగు రెండూ తగ్గిపోయాయి. అంతే కాక పురుగు మందుల ఉపయోగం కూడా గణనీయంగా తగ్గింది.
[[File:CSIRO ScienceImage 8412 Aphids on cotton 4.jpg|thumb| Aphids on cotton 4]]
 
=యాంత్రిక సేద్యము=
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు