జస్సా సింగ్ రాంఘఢియా: కూర్పుల మధ్య తేడాలు

"Jassa Singh Ramgarhia" పేజీని అనువదించి సృష్టించారు
చి వర్గం:1803 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
జస్సా సింగ్ రాంఘరియా 1723లో జన్మించారు. డబ్ల్యు. హెచ్. మెక్ లియాడ్ ప్రకారం,<ref name="mcleod">{{Cite book|title=Historical Dictionary of Sikhism|last=McLeod|first=W. H.|publisher=Scarecrow Press|year=2005|isbn=0-8108-5088-5|edition=2nd|page=102|origyear=1995}}</ref> ఆయన జన్మ ప్రదేశం [[లాహోర్]] సమీపంలోని ఇకోగిల్ గ్రామం, హెచ్. ఎస్. సింఘా ప్రకారం<ref name="singha">{{Cite book|title=The Encyclopaedia of Sikhism|last=Singha|first=H. S.|publisher=Hemkunt|year=2005|isbn=81-7010-301-0|edition=2nd|page=111|origyear=2000}}</ref> లాహోర్ నగరంలోనే పుట్టారు, పూర్ణిమా ధావన్<ref name="dhavan60">{{Cite book|url=https://books.google.com/books?id=aFvyzStjpf8C&pg=PA81|title=When Sparrows Became Hawks: The Making of the Sikh Warrior Tradition, 1699-1799|last=Dhavan|first=Purnima|publisher=OUP USA|year=2011|isbn=0199756554|location=USA|page=60}}</ref> ఆయన జన్మ ప్రదేశం [[అమృత్ సర్]] సమీపంలోని [[గుగా]] లేక [[సుర్ సింగ్]] లో పుట్టారు. ఆయన తర్ఖాన్ ప్రాంతానికి చెందినవారనీ, మొదట్లో జస్సా సింగ్ తొకార్ అన్న పేరు ఉండేదని చారిత్రికుల్లో ఏకీభావం ఉంది.<ref name="mcleod">{{Cite book|title=Historical Dictionary of Sikhism|last=McLeod|first=W. H.|publisher=Scarecrow Press|year=2005|isbn=0-8108-5088-5|edition=2nd|page=102|origyear=1995}}</ref>{{Efn|The traditional occupation of the Tarkhan people was that of carpentry.<ref name="singha" ></span>}} ధావన్ ఆయన జాతిపరంగా జాట్ అని కూడా రాశారు.<ref name="dhavan60">{{Cite book|url=https://books.google.com/books?id=aFvyzStjpf8C&pg=PA81|title=When Sparrows Became Hawks: The Making of the Sikh Warrior Tradition, 1699-1799|last=Dhavan|first=Purnima|publisher=OUP USA|year=2011|isbn=0199756554|location=USA|page=60}}</ref> ఆయనకు జై సింగ్, కుషాల్ సింగ్, మాలి సింగ్, తారా సింగ్ అన్న నలుగురు సోదరులు ఉన్నట్టు, ఆయన తండ్రి జ్ఞాని భగవాన్ సింగ్ మరణించాకా కుటుంబ బాధ్యతలు స్వీకరించినట్టు రాశారు.<ref name="diplomat">Warrior-diplomat: Jassa Singh Ramgarhia - Harbans Singh Virdi</ref><sup class="noprint Inline-Template" style="white-space:nowrap;">&#x5B;''[[వికీపీడియా:మూలాలు|<span title="This citation requires a reference to the specific page or range of pages in which the material appears. (January 2014)">page&nbsp;needed</span>]]''&#x5D;</sup>{{Notelist}}{{Reflist}}
[[వర్గం:1723 జననాలు]]
[[వర్గం:1803 మరణాలు]]