ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 267:
ఉన్నత విద్య అవకాశాలు కూడా త్వరిత గతిన అందుబాటులోకి వస్తున్నాయి. తాలిబాన్ పతనం తరువాత [[:en:Kabul University|కాబూల్ విశ్వ విద్యాలయం]] ఆడువారికీ, మగవారికీ కూడా పునఃప్రారంభింపబడింది. [[మజారె షరీఫ్]] వద్ద [[:en:University of Balkh|బాల్ఖ్ విశ్వవిద్యాలయం]] నిర్మాణం త్వరలో మొదలుకానుంది. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మింపబడనుంది<ref>[http://www.pajhwok.com/viewstory.asp?lng=eng&id=28303 ''Pakistan grants $10m for Balkh University''], Pajhwok Afghan News.</ref>.
== ఖనిజ సంపద ==
అఫ్గాన్‌లో లక్ష కోట్ల డాలర్ల విలువైన ఇనుము, రాగి, కోబాల్ట్‌, బంగారం,నియోబియం,లీథియం,మోలిబ్డినం, లాంటి అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.అమెరికా సైనికాధికారులు, భూగర్భ శాస్త్రవేత్తలు కలిసి అఫ్గానిస్థాన్‌లో జరిపిన పరిశోధనలో రూ.50 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిల్వలున్నాయని తేలిందని పెంటగాన్‌ ప్రకటించింది. అఫ్గాన్‌లో ఖనిజాల విలువ అమెరికా వార్షిక బడ్జెట్‌లో ఆరో వంతు విలువకు సమానం. మన దేశ బడ్జెట్‌ సుమారు రూ.11 లక్షల కోట్లు. అంటే మన నాలుగున్నరేళ్ల బడ్జెట్‌తో అఫ్గాన్‌ ఖనిజాల విలువ సమానం. ఆ దేశానికి ఏటా ప్రపంచ దేశాల నుంచి రూ.15వేల15 వేల కోట్లదాకా సాయం అందుతోంది.
 
== విశేషాలు ==
* అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత జనాభా 2.81 కోట్లు. మరో 2.7 కోట్ల మంది నిరాశ్రయులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు