ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 184:
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశంగా పరిగణించబడుతుంది. మూడింట రెండు వంతులమంది జనాభా తలసరి రోజువారీ ఆదాయం 2 అమెరికన్ డాలర్ల లోపే ఉన్నది. అంతర్గత యుద్ధాలూ, విదేశీ ఆక్రమణలూ, రాజకీయ అనిశ్చితీ దేశం ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీశాయి. 1998-2001 మధ్య కలిగిన వర్షాభావం దేశాన్ని మరింత కష్టాలలోకి నెట్టింది.<ref>{{cite web|url=http://www.voanews.com/english/archive/2005-03/2005-03-28-voa53.cfm|title=Poor Afghanistan|last=Morales|first=Victor|publisher=Voice of America|date=2005-03-28|accessdate=2006-09-10|archiveurl=http://web.archive.org/web/20060827213700/http://www.voanews.com/english/archive/2005-03/2005-03-28-voa53.cfm|archivedate=2006-08-27}}</ref><ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/3582023.stm|last=North|first=Andrew|title=Why Afghanistan wants $27.6bn|publisher=BBC News|date=2004-03-30|accessdate=2006-09-10}}</ref>
2005నాటికి నిరుద్యోగులు 40% వరకు ఉన్నారు.<ref name="factbook econ">https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#Econ</ref>
కాని 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది. మాదక ద్రవ్యాలు మినహాయిస్తే దేశం [[జిడిపి]] 2002లో 29%, 2003లో 16%, 2004లో2004 లో 8%, 2005లో 14% వృద్ధి చెందింది.<ref>[http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/EXTSARREGTOPMACECOGRO/0,,contentMDK:20592478~menuPK:579404~pagePK:34004173~piPK:34003707~theSitePK:579398,00.html ''Macroeconomics & Economic Growth in South Asia''], The World Bank.</ref> అయితే దేశం 'జిడిపి'లో దాదాపు మూడవవంతు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా జరుగుతున్నది (గంజాయి, మార్ఫీన్, హెరాయిన్, హషీష్ వంటివి)
<ref name="CIA"/>
<ref>[http://www.abc.net.au/news/stories/2007/08/28/2016978.htm Afghan opium production at record high]</ref> దేశంలో షుమారు 33 లక్షలమంది గంజాయి పెంపకంలో పాలుపంచుకొంటున్నారు.<ref>[http://www.guardian.co.uk/afghanistan/story/0,,2157313,00.html UN horrified by surge in opium trade in Helmand]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు