ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 96:
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళగిరి మండలం నందలి [[కురగల్లు]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[కృష్ణాయపాలెం]]. [[నవులూరు (గ్రామీణ)|నవులూరు(గ్రామీణ)]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[నిడమర్రు (మంగళగిరి మండలం)|నిడమర్రు]], [[ఎర్రబాలెo|యర్రబాలెం]] మరియు [[బేతపూడి(మంగళగిరి)|బేతపూడి]] గ్రామాలు ఉన్నాయి.
== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ==
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు