కురగల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 95:
సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళగిరి మండలం నందలి [[కురగల్లు]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[కృష్ణాయపాలెం]]. [[నవులూరు (గ్రామీణ)|నవులూరు(గ్రామీణ)]] దాని పరిధిలోని హామ్లెట్స్, [[నిడమర్రు (మంగళగిరి మండలం)|నిడమర్రు]], [[ఎర్రబాలెo| యర్రబాలెం]] మరియు [[బేతపూడి(మంగళగిరి)|బేతపూడి]] గ్రామాలు ఉన్నాయి.
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
* మంగళగిరికి 6 కి.మీ.దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా = 2,500. ఈ గ్రామంలో 13 వార్డులున్నవి. గ్రామంలోని ప్రజల ప్రధాన వృత్తి= వ్యవసాయం. కుర అంటే చిన్న అనీ, కల్లు అంటే రాయి అని అర్ధం.
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ పల్లపోతు వెంకటశివరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
* ఈ గ్రామంలో పంచాయతీ కార్యాలయానికై, నూతనభవన నిర్మాణానికి 2014,ఫిబ్రవరి-15న శంఖుస్థాపన చేశారు. [1]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,510.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,272, స్త్రీల సంఖ్య 2,238, గ్రామంలో నివాస గృహాలు 1,105 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,434 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/కురగల్లు" నుండి వెలికితీశారు