బోరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
 
తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి..
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
 
==గ్రామములో రాజకీయాలు==
* ఈ గ్రామానికి చెందిన శ్రీ పొదిలి అప్పారావు, ఎం.ఎస్.సీ. చదివి ప్రస్తుతం హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన నానో-3 బయో ప్రాజెక్టుకు, మన దేశం నుండి ఎంపికైన ఒకే ఒక్కడు ఈయన. ప్రపంచ వ్యాప్తంగా 130 పరిశోధనలు రాగా, మూడింటిని ఎంపికచేయగా, వీటిలో ఈయన రూపొందించిన, "Bio-enginaaring of bio inspired, bio-polymers project" ఒకటి. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం ఏమనగా క్రిమి సంహారక మందులకు బదులు, జీవన ఎరువులు, జీవరసాయనాలను వినియోగించి, మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, తద్వారా పర్యావరణ కాలుష్యం నివారించటం. [3]
"https://te.wikipedia.org/wiki/బోరుపాలెం" నుండి వెలికితీశారు