నరుకుళ్ళపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''నరుకుళ్ళపాడు''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన గ్రామము. 522 016., ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
== గ్రామ చరిత్ర ==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. <ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
==గ్రామo పేరు వెనుక చరిత్ర==
వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు చెంచులను విందుకు పిలిచి వాళ్ళు భోజనం చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందనీ చరిత్ర.
===సమీప గ్రామాలు===
ఉత్తరాన కంచికచర్ల మండలం, తూర్పున తుళ్ళూరు మండలం, దక్షణాన పెదకూరపాడు మండలం, తూర్పున ఇబ్రహింపట్నం మండలం.
 
==గ్రామ విశేషాలు==
విజయవాడ పోలీసు కమిషనరుగా పనిచేయుచున్న శ్రీ గౌతం సవాంగ్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకొనుటకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినారు. [2]
"https://te.wikipedia.org/wiki/నరుకుళ్ళపాడు" నుండి వెలికితీశారు