అలెక్సాండర్ డఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 13:
రెండు సార్లు ఒడ విరిగిపోయిన సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ మే 27, 1830 న కలకత్తా లో కి అడుగు పెట్టెను. దీర్ఘకాలిక ప్రభావము ఉండే ప్రభుత్వ విధానము (పాలసీ) ని ప్రవేశపెట్టేను. అప్పటి వరకు భారతదేశము లో ని క్రైస్తవ మిషనరీలు సామాజికంగా, అర్థికంగా వెనుకబడిన కొన్నినిమ్న కులముల వారినే క్రైస్తవ మతములోకి మారుస్తూ ఉండేవి. ఉన్నత కుల హిందువులను, ముస్లిములను ముట్టుకునేవి కావు. సాంప్రదాయక మతమార్పిడి విధానాలు ఉన్నత కులముల వారిని ఆకర్షించవు అని తెలివిగా తెలుసుకున్న డఫ్, పాశ్ఛాత్య విద్య ద్వారా ఉన్నత కులముల లో బాలురను ఆకర్షించి, వారికి విద్య నేర్పించి వారిని క్రైస్తవ మతము వైపుకు గుంజ వచ్చను అని గ్రహించాడు. విద్యాశాఖ ప్రభుత్వ విధానాన్ని మార్చాడు. ఆతని కృషి ఫలితముగా భారతదేశము లో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉన్నత కుఅ హిందువులలో కి క్రైస్తవ మత సిద్దాంతాలు కూడా ప్రవేశించడము మొదలుపెట్టాయి.
 
==ఇంగ్లీషు లోఇంగ్లీషులో విద్య==
డఫ్, బైబిలుతో పాటు మౌళిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి దాకా, అనేక లౌకికాంశాలలో పాఠములు చెప్పు ఒక పాఠశాలను ప్రారంభించెను. పాశ్చాత్య జ్ఞానాన్ని అర్ధం చేసుకోవటానికి ఆంగ్లము కీలకమని ఈ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమములో బోధించుచుండేవారు. ఇదే విషయముపై డఫ్ "ఏ న్యూ ఎరా ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా" (భారతదేశములో ఆంగ్ల భాష మరియు సాహిత్యము యొక్క నూతన శకము) అనే కరపత్రము ప్రకటించాడు. దీని ప్రభావముతో [[1835]], [[మార్చి 7]]న ప్రభుత్వము, ఉన్నత విద్యలో భారతదేశములోని బ్రిటీషు ప్రభుత్వము యొక్క లక్ష్యం భారతదేశ స్థానిక ప్రజలలో పాశ్చాత్య విజ్ఞానము మరియు సాహిత్యము యొక్క అవగాహన పెంపొందించటమే అన్న విధానాన్ని అవలంబించింది. విద్యా సంబంధ విషయాలకు కేటాయించిన అన్ని నిధులను ఆంగ్ల విద్యకు వినియోగించుట మాత్రమే వాటి సదుపయోగమని కూడా భావించింది.
డఫ్ ఒకటో తరగతి నుండి విశ్వవిద్యాలయ ప్రమాణాల దాకా,లౌకిక(మతభేదము లేని) పాఠములు చెప్పు ఒక పాఠశాలను ప్రారంబించెను. ఈ పాఠశాల ఇంగ్లీషు మీడియము లో ఉండెను.
 
ఆ కాలపు భారతదేశ బ్రిటీషు సమాజములో, భారతదేశ సాంప్రదాయ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి మద్దతునిచ్చి పెంపొందిచాలని అభిలషించిన "ప్రాచ్యవేత్తలు" లేకపోలేదు. వారు సాంప్రాదాయ విద్యను తోసిరాజని, పాశ్చాత్య విద్య, సంస్కృతి మరియు మతాన్ని పెంపొందించాలన్న డఫ్ విధానాన్ని వ్యతిరేకించారు. 1939లో, అప్పటి భారతదేశ గవర్నరు జనరలైన [[ఎర్ల్ ఆఫ్ ఆక్లాండ్]], ప్రాచ్యవేత్తల వాదనకు లొంగి, రెండు ధృక్కోణాలకు మధ్య ఒక మధ్యేవాద విధానాన్ని అవలంబించాడు.
Duff opened a school in which all kinds of secular subjects were taught, from the rudiments upwards to a university standard, alongside the Bible. The English language was used as the medium of instruction on the grounds that it was the key to Western knowledge. Duff wrote a pamphlet on the question, entitled ''A New Era of the English Language and Literature in India''. A government minute was adopted on March 7, 1835, to the effect that in higher education, the object of the [[British Raj|British government in India]] should be the promotion of European science and literature among the natives of India, and that all funds appropriated for purposes of education would be best employed on English education alone.
 
Within the British Indian community of that era, there were not lacking those 'Orientalists' who saw value in the traditional learning of India and wished to support and encourage it. They opposed Duff's policy of stringently disregarding the same while assiduously promoting the spread of western education, culture and religion. In 1939, the [[earl of Auckland]], [[governor-general of India]], yielded to them and adopted a policy which was a compromise between the two perspectives.
 
==The institute(s)==
"https://te.wikipedia.org/wiki/అలెక్సాండర్_డఫ్" నుండి వెలికితీశారు