సివంగులపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''సివంగులపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[భట్టిప్రోలు]] మండలానికి చెందిన గ్రామము.
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. <ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
== భట్టిప్రోలు మండలం ==
భట్టిప్రోలు మండలం లోని [[సివంగులపాలెం|శివంగులపాలెం]], [[భట్టిప్రోలు]], [[అద్దేపల్లి]] మరియు [[వెల్లటూరు (భట్టిప్రోలు)|వెల్లటూరు]] గ్రామాలు ఉన్నాయి.
== పొన్నూరు మండలం ==
పొన్నూరు మండలం లోని [[ఆరమండ|ఆరెమండ]], [[ఉప్పరపాలెం]], [[చింతలపూడి (పొన్నూరు మండలం)|చింతలపూడి]], [[జడవల్లి]][[జూపూడి (పొన్నూరు మండలం)|జూపూడి]], [[ దండమూడి (చిలకలూరిపేట)|దండమూడి]], [[దొప్పలపూడి]], [[నండూరు]], [[పచ్చల తాడిపర్రు]], [[బ్రాహ్మణ కోడూరు]], [[మన్నవ]], [[మామిళ్ళపల్లి (పొన్నూరు)|మామిళ్లపల్లె]], [[మునిపల్లె (పొన్నూరు మండలం)|మునిపల్లె]], [[వడ్డిముక్కల|వడ్డెముక్కల]] మరియు [[వెల్లలూరు]] గ్రామాలున్నాయి.
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 350.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 176, స్త్రీల సంఖ్య 174,గ్రామంలో నివాస గృహాలు 95 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సివంగులపాలెం" నుండి వెలికితీశారు