డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి (వర్గం:కళాసాగర్ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
==రచనలు==
1962లో ఆంధ్రపత్రికలో[[ఆంధ్రపత్రిక]]లో 'వనితలు వస్త్రాలు' అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించింది. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు - ఆకాకరకాయలు అనే కథ ఈమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు [[హిందీ]], [[కన్నడ]], తమిళభాషలలో[[తమిళ]]భాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.
===నవలలు===
{{Div col|cols=3}}
1,96,531

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1940502" నుండి వెలికితీశారు