కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో '''రామాయణము''' ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతములో]] రచించిన [[వాల్మీకి]]మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ''కాండములు'' అంటారు. ఒకో కాండము మరల కొన్ని ''సర్గ''లుగా విభజింపబడింది.
 
వీటిలో '''కిష్కింధ కాండ''' [[నాలుగు|నాల్గవ]] కాండము. ఇందులో 67 సర్గలు ఉన్నాయి. అరణ్య కాండలో సీతాపహరణం జరిగిన తరువాతి కథ కిష్కింధ కాండలో వస్తుంది. ఇందులోని ప్రధాన కథాంశాలు: [[రాముడు|రాముని]] దుఃఖము, [[హనుమంతుడు]] రామనకురామునకు [[సుగ్రీవుడు|సుగ్రీవునకు]] స్నేహము గూర్చుట, [[వాలి]] వధ, [[సీత|సీతాన్వేషణ]].
 
==సంక్షిప్త కథ==
పంక్తి 10:
===హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట===
[[File:AN01028835 001 l.jpg|thumb|300px|ఎడమ|అడవిలో రామ లక్ష్మణులను చూచిన హనుమంతుడు.]]
రామ లక్ష్మణులు [[శబరి]] ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపాసరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి [[లక్ష్మణుడు]] ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.
 
 
పంక్తి 25:
===శ్రీరామ, సుగ్రీవుల మైత్రి===
[[File:Rama Meets Sugreeva.jpg|thumb|శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి]]
హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలాత్కారంగా తీసికొనిపోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు బావురుమన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు.. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని [[సుగ్రీవుడు]] ప్రతిన బూనాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు