"తలపాగా" కూర్పుల మధ్య తేడాలు

21 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
== తలపాగా వినియోగం ==
* దీనిని అధికంగా భారతదేశంలోని[[భారతదేశం]]లోని అన్ని ప్రాంతాలలో వాడుతున్నా తప్పని సరిగా వాడుకలో ఉన్నది [[పంజాబ్]] రాష్ట్రంలో. తరువాత [[బీహార్]], [[గుజరాత్]], [[ఉత్తరప్రదేశ్]] రాస్త్రాలలో ఎక్కువ వాడుతారు. ఇక్కడ [[సిక్కులు]] మతపరంగా తలపాగా ధరిస్తారు. దీనిని టర్బన్ అంటారు.
* ఏ ప్రాంతములో నైనా శుభకార్యములప్పుడు వస్త్రములు బహుమతిగా ఇవ్వవలసి వచ్చినపుడు దీనిని జతపరచి ఇవ్వడం ఆనవాయితీ.
* వేసవి కాలంలో మరియు వర్షా కాలాలలో గ్రామ ప్రాంతాలలో దీనిని శరీర రక్షణగా వాడుతుంటారు.
* ఊరు వెళ్ళేటపుడు, పనులకు బయటకు వెళ్ళేటపుడు, ముఖ్యంగా పొలంపనులకు దీని వినియోగం అధికం.
 
==ఇవి కూడా చూడండి==
* [[ఆంధ్రుల దుస్తులు]]
1,90,379

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1940537" నుండి వెలికితీశారు