రామవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ భౌగోళికం: clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
పంక్తి 100:
 
[[ఫైలు:APvillage Ramavarappadu 3.JPG|right|thumb|250px|రామవరప్పాడు జైకిసాన్ ప్రజా మార్కెట్]][[ఫైలు:APvillage Ramavarappadu 4.JPG|right|thumb|250px|రామవరప్పాడు మెయిన్ రోడ్‌పై ఆలయం]]
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉన్నది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.
=== విజయవాడ రూరల్ మండలం ===
విజయవాడ రూరల్ మండలంలోని [[ఎనికెపాడు]], [[కుండవారి ఖంద్రిక|కుందావారి ఖండ్రిక]], [[కొత్తూరు (విజయవాడ గ్రామీణ)| కొత్తూరు]], [[గూడవల్లి (విజయవాడ గ్రామీణ)| గూడవల్లి]], [[గొల్లపూడి (విజయవాడ గ్రామీణ)| గొల్లపూడి]], [[జక్కంపూడి]], [[తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)| తాడేపల్లి]], [[దోనెఅతుకు | దోనె ఆత్కూరు]], [[నిడమానూరు (విజయవాడ గ్రామీణ మండలం)| నిడమానూరు]], [[నున్న]], [[పాతపాడు (విజయవాడ గ్రామీణ)| పాతపాడు]], [[పైదురుపాడు | పైదూరుపాడు]], [[ప్రసాదంపాడు]], [[ఫిర్యాది నైనవరం]], [[బోడపాడు(నున్న)| బోడపాడు]], [[రామవరప్పాడు]], [[రాయనపాడు]], [[వేమవరం (విజయవాడ గ్రామీణ మండలం)| వేమవరం]], [[షహబాదు]] మరియు [[సూరాయ పాలెం]] గ్రామాలు ఉన్నాయి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/రామవరప్పాడు" నుండి వెలికితీశారు