టి.గన్నవరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
పంక్తి 92:
}}
'''టి.గన్నవరం''', [[కృష్ణా జిల్లా]], [[మైలవరం, కృష్ణా|మైలవరం]] మండలానికి చెందిన గ్రామము
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== మైలవరం మండలం ===
మైలవరం మండలంలోని [[కనిమెర్ల]], [[కీర్తిరాయనిగూడెం| కీర్తిరాయణగూడెం]], [[గణపవరం (మైలవరం)|గణపవరం]], [[చంద్రగూడెం]], [[చంద్రాల(మైలవరం)|చంద్రాల]], [[జంగలపల్లి|జనగాలపల్లె ]], [[టి.గన్నవరం |గన్నవరం]], [[తోలుకోడు|తొలుకోడు]], [[పర్వతపురం (మైలవరం) |పర్వతపురం]], [[పొండుగుల|పొందుగుల]], తుమ్మలగుంట, [[వెదురుబేదం|వెదురుబీడెం]], [[మైలవరం (కృష్ణా జిల్లా)| మైలవరం]], [[వెల్వడం]] మరియు [[సబ్జపాడు ]] గ్రామాలు ఉన్నాయి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/టి.గన్నవరం" నుండి వెలికితీశారు