అనంతవరం (క్రోసూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''అనంతవరం''' [[గుంటూరు జిల్లా]] [[క్రోసూరు]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 410.,
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== క్రోసూరు మండలం ===
క్రోసూరు మండలంలోని [[అందుకూరు]], [[అనంతవరం (క్రోసూరు మండలం)|అనంతవరం]], అగ్రహారం, [[ఉయ్యందాన|ఉయ్యందన]], [[ఊటుకూరు (క్రోసూరు మండలం)|ఊటుకూరు]], [[క్రోసూరు]], [[పారుపల్లి (క్రోసూరు మండలం)|పారుపల్లి]], [[పీసపాడు]], [[బయ్యవరం (క్రోసూరు మండలం)|బయ్యవరం]], [[బాలెమర్రు]] మరియు [[విప్పర్ల (క్రోసూరు)|విప్పర్ల]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 119:
==గ్రామ విశేషాలు==
#గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరిలోని ప్రజలు కలహాలు, తరతమ భేధాలు మరచి ఎంతో సంతోషంతో జీవితాన్ని గడుపుచున్నారు.
#అనంతవరం గ్రామంలో ఇప్పటి వరకు ఇద్దరకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది.వారు ఉసిరికాయల గొపాల్ రావు. మరియు హరినాధ్.
 
==గణాంకాలు==
పంక్తి 135:
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]